అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
ఉగాది ఆకాంక్షలు
అసెంబ్లీ లో ప్రజలకోసం నిజమయిన చర్చలూ....
న్యూస్ పేపర్లలో నిజం న్యూస్......
న్యూస్ చానల్స్ లో తక్కువ ఫ్లాష్ న్యూస్ , ఎక్కువ రెగ్యులర్ న్యూస్ ..
తెలుగు రేడియో స్టేషన్లో తెలుగు మాటలు.......
ఇప్పటికే చాలా అయ్యాయి కోరికలు.....
No comments:
Post a Comment